పచ్చిమిర్చి శరీర జీవక్రియను పెంచుతుంది. ఈ ప్రక్రియలో ఆహారాలు అవసరమైన శక్తిగా మారుతాయి. దీంతో కేలరీలు కరిగి, శరీర బరువు తగ్గుతుంది. అలాగే, ఇందులో ఉండే బీటా కెరోటిన్ గుండె పనితీరును నిర్వహిస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గిస్తుంది. మిరపకాయ గింజలను నువ్వుల నూనెలో కాగబెట్టి, పూతగా రాసుకుంటే.. కీళ్ల నొప్పులు, నడుము నొప్పులు తగ్గుముఖం పడతాయి.