రోజూ 4 బాదంలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. 20-30 బాదం పప్పులు తినడం వల్ల శరీరంలో వేడి పెరిగి కొవ్వును కరిగిస్తుంది. అలాగే జట్టుకు కావాల్సిన విటమిన్లు, పోషకాలు అందుతాయి. గుండె జబ్బులు దూరమవుతాయి. అలాగే మన చర్మాన్ని కోమలంగా, అందంగా, ముడతలు లేకుండా చేస్తుంది. అందుకే ప్రతి రోజు నాలుగు బాదంలు తినాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.