పచ్చి కొబ్బరి తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పచ్చి కొబ్బరి పోషకాలు, పైబర్ అధిక మొత్తంలో ఉంటాయి. రోగనిరోధక శక్తి మెరుగుపడటంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. థైరాయిడ్ సమస్యతో బాధపడేవారికి పచ్చి కొబ్బరి దివ్వౌషధం. ఎముకలు స్ట్రాంగ్‌గా అవుతాయి. క్రమం తప్పకుండా కొబ్బరిని తీసుకుంటే అనారోగ్య సమస్యలూ దరిచేరవు.