వర్షాకాలంలో కాల్చిన మొక్కజొన్నలు తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వర్షాకాలంలో వివిధ రకాల వైరస్‌లు, బ్యాక్టీరియా నుంచి మమ్మల్ని రక్షిస్తుంది. ఇందులో విటమిన్ బీ1, బీ5, సీ పుష్కలంగా ఉంటాయి. వర్షాకాలంలో చర్మ వ్యాధులు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మొక్కజొన్నలు తినడం వల్ల చర్మ వ్యాధులు దరిచేరవు. అలాగే వానాకాలంలో గరుకగా మారిన జట్టును మృదువుగా మారుస్తుంది.