ఆగస్టు 2న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా స్టాఫ్‌నర్స్ ఉద్యోగ పరీక్షలు నిర్వహించనున్నాయి. మొత్తం 9 విభాగాల్లో 5,204 పోస్టులకు 40 వేల మంది దరఖాస్తు చేస్తున్నారు. తాజాగా ఉద్యోగ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెన్ రిక్రూట్మెంట్ బోర్డు మార్గదర్శకాలు జారీ చేసింది. పరీక్ష హాలులోకి పెన్ను, హాల్ టికెట్, గుర్తింపు కార్డు మాత్రమే తీసుకెళ్లాలి. చేతులపై మెహందీ, టాటూ ఉండకూడదు. బూట్లు ధరించుకుని రాకూడదు.