ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శనగ పిండితో కలిగే ప్రయోజనాలివే!

Life style |  Suryaa Desk  | Published : Tue, Aug 01, 2023, 10:26 AM

శనగ పిండితో చర్మానికే కాదు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. ప్రోటీన్, ఐరన్, ఫైబర్, మెగ్నీషియం, పోటాషియం, జింక్ వంటి పోషకాలు ఈ పిండిలో పుష్కలంగా ఉంటాయి. ఎముకల ఆరోగ్యానికి, రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీవక్రియ, నాడీ వ్యవస్థ, ఎర్రరక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com