వర్షాకాలంలో బట్టలపై ఫంగస్ వేగంగా వ్యాపిస్తుంది. బట్టలపై ఫంగస్ మరకలను వదిలించుకోవడానికి రెండు నిమ్మకాయల రసం, రెండు టేబుల్ స్పూన్ల ఉప్పును నీటిలో కలిపి ద్రావణాన్ని సిద్ధం చేయండి. ఫంగస్ ఉన్న బట్టలను ఆ ద్రావణంలో వేసి కడగాలి. దాంతో బట్టలపై మరకలు పోతాయి. లేదా వైట్ వెనిగర్‌కు నీటిలో పోసి బట్టలు వేసినా మరకలు పోతాయి. బట్టల సోడాతో కూడా ఈ సమస్యను పరిష్కరించవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa