ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నారింజ పండ్లతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే

Life style |  Suryaa Desk  | Published : Mon, Aug 07, 2023, 11:38 AM

నారింజలో పొటాషియం, క్యాల్షియం, ప్రొటీన్లు, పీచు, విటమిన్లు ఉంటాయి. వీటిలో సి-విటమిన్‌ మెండుగా ఉంటుంది. ఇది రోగనిరోధకశక్తిని పెంచి వ్యాధుల బారిన పడకుండా చేస్తుంది. గర్భిణీ, బాలింత, నవజాత శిశువులకు అవసరమైన బి-9 విటమిన్‌ నారింజలో లభిస్తుంది. నారింజ రసం తాగితే కంటిచూపు మెరుగుపడుతుంది. నారింజ పండ్లు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. వీటిలోని పీచు జీర్ణప్రక్రియకు దోహదం చేస్తుంది. నారింజలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు గాయాలను త్వరగా మాన్పుతాయి. కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గించడంతో పాటు గుండెజబ్బులు, ఆర్థరైటిస్‌లను నియంత్రిస్తాయి. ఎముకలు, దంతాలను దృఢంగా ఉంచుతాయి. కండరాలను బలోపేతం చేస్తాయి. రక్తపోటును అదుపులో ఉంచుతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com