బీపీ ఉన్నవాళ్లు.. పచ్చళ్లకు దూరంగా ఉండాలి. బ్రెడ్‌ను అవాయిడ్ చేయాలి. మెంతికూరను తీసుకోకూడదు. ఇందులో సోడియం ఎక్కువగా ఉంటుంది. దీంతో బీపీ పెరుగుతుంది. అలాగే, పాల ఉత్పత్తుల్లో ఉండే కొవ్వు పదార్థాలు బీపీ పెరుగుదలకు దారి తీస్తాయి. కాఫీలోని కెఫిన్ వల్ల బీపీ పెరుగుతుంది. ప్రాసెస్డ్ ఫుడ్‌ను కూబడా బీపీ ఉన్నవాళ్లు అవాయిడ్ చేయటం మంచింది. దీంట్లో హానికారక సోడియం వల్ల శరీరంలో రక్తపోటు పెరుగుతుంది.