పీరియడ్స్ సమయంలో పొత్తికడుపు తిమ్మిరిని తగ్గించడంలో హీటింగ్ ప్యాడ్‌ల వాడకం లేదా వేడి నీటి స్నానం ప్రభావవంతంగా పనిచేస్తుంది. పీరియడ్స్ క్రాంప్ నుండి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. వేడి నీటి స్నానం చేయండం ద్వారా కండరాల సంకోచం జరిగి ఉపశమనం కలుగుతుంది. ఈ సమయంలో ఆహారంలో బాదం, బచ్చలికూర, పెరుగు, వేరుశెనగ వెన్న వంటి మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలను చేర్చడంతో కడుపు తిమ్మిరిని తగ్గించడంలో సహాయపడతాయి.