చాలా మంది కాకరకాయ వలన చక్కటి ప్రయోజనాలు కలుగుతాయని అతిగా తీసుకుంటూ ఉంటారు నిజానికి ఏ ఆహార పదార్థాలను అయినా సరే లిమిట్ గా తీసుకుంటూ ఉండాలి. కాకరకాయని అతిగా తీసుకుంటే వాంతులు అయ్యే అవకాశం ఉంది. గర్భిణీలు అయితే తక్కువ మోతలో కూడా తీసుకోకూడదు. కాకరకాయ వల్ల లివర్, కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశముంది. పాలు ఇచ్చే తల్లులకు కాకరకాయ అస్సలు మంచిది కాదు. కాబట్టి తీసుకోక పోవటం మంచిది.