పాలలో నెయ్యి, పసుపు కలిపి తాగితే ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. జీర్ణక్రియను మెరుగుపర్చడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పాలలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అది ఎముకలను ధృడంగా చేస్తుంది. నీళ్ల నొప్పులు తగ్గుతాయి. చర్మం పొడి బారకుండా చేస్తుంది. చర్మ కాంతి పెరుగుతుంది. జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు దూరం అవుతాయి.