ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యాలకులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

Life style |  Suryaa Desk  | Published : Tue, Sep 12, 2023, 12:28 PM

నమలగానే తాజా శ్వాసను అందించే యాలకులలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. పురుషులలో లైంగికపరమైన కోరికలను పెంచడంలో యాలకులు ఉపయోగపడతాయి. రోజూ రెండు చొప్పున తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులు దరి చేరవు. ఆస్తమా, అజీర్ణం, బీపీ వంటి వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఫ్యాటీ లివర్ వ్యాధి రాకుండా చేసి, కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కిడ్నీలో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపుతుంది. పొట్ట భాగంలో కొవ్వును తగ్గిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com