ఈ హోం రెమిడీతో బరువు తగ్గవచ్చు. ఒక కప్పు నీటిని మరిగించి అందులో ఒక దాల్చిన చెక్క ముక్క లేదా అర టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని కలపాలి. ఆ మిశ్రమం చల్లారాక అందులో ఒక టీ స్పూన్ తేనె వేసి బాగా కలపాలి. కావాలనుకుంటే కొంత నిమ్మరసాన్ని కూడా యాడ్ చేయవచ్చు. ఈ మిశ్రమాన్ని పరగడుపున, వ్యాయామం చేసే ముందు, ఆకలి వేసినప్పుడు లేదా రాత్రి నిద్రపోయే ముందు తాగితే బరువు తగ్గి, బెల్లీ ఫ్యాట్ పోతుంది.