వంటిట్లోని ఆవాలతో అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆవాలతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. ఆవాల పొడిని కాలిన గాయాలైన చోట చల్లితే త్వరగా రికవరీ కావొచ్చు. ఆవాలు మరిగించిన నీటిని పుక్కిలిస్తే పంటి నొప్పి తగ్గుతుంది. ఆవాలు, కర్పూరం పొడి చేసి, కాస్త నీళ్లు కలిపి మోకాళ్లకు రాస్తే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుందంటున్నారు.