పిల్లలైనా, పెద్దలైనా రోజుకు ఓ కోడిగుడ్డు తినాలని వైద్య నిపుణులు సూచిస్తుంటారు. అయితే, కొన్ని అనారోగ్య సమస్యలున్న వారు గుడ్డు తినకూడదని పేర్కొంటున్నారు. కొలెస్ట్రాల్ తో బాధ పడే వారు ఎగ్ తింటే, డయాబెటిస్, పలు రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు. కిడ్నీ సమస్యలున్న వారు గుడ్డు తింటే అవి మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. అలాగే జీర్ణ సమస్యలున్నవారు కోడిగుడ్డుకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.