గుండె కొట్టుకోవడం ఎప్పుడైనా సడెన్ గా ఆగిపోతుందా? ఇది చాలా మందిలో వచ్చే డౌట్.. అయితే కొన్ని కేసుల్లో ఎలాంటి నొప్పి లేకుండా ప్రాణాలు తీస్తుందట. కానీ ముందుగా గుర్తిస్తే ఆ పరిస్థితి ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఎంత ఫిట్ గా ఉన్నా సరే బ్లడ్ టెస్ట్, ఈసీజీ, కార్డియాక్ సిటీ స్కాన్ వంటి టెస్టులు చేసుకుంటే ముందే గుర్తించి కార్డియాక్ అరెస్ట్ నుంచి బయటపడవచ్చంటున్నారు.