వెక్కిళ్లు రావడం సర్వసాధారణం. కానీ కొన్ని సార్లు ఊహించని విధంగా వెక్కిళ్లు ప్రారంభం అవుతాయి. వాటిని ఎంత కంట్రోల్ చేయాలనుకున్న ఆగవు. స్పైసీ ఫుడ్, మద్యం ఎక్కువగా తీసుకోవడం వల్ల వెక్కిళ్లు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. వెక్కిళ్లు ఇన్‌స్టంట్‌లో తగ్గాలంటే కొన్ని చిట్కాలు పాటించారు. వెక్కిళ్లు వచ్చినప్పుడు చాకోలెట్ పౌడర్‌ను తినాలి. తక్షణమే వెక్కిళ్లు ఆగిపోతాయి. అలాగే తేనేను తిన్నా.. కొంచెం కంట్రోల్ అవుతాయి.