ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీ జుట్టు రాలుతోందా.. కారణాలివే

Life style |  Suryaa Desk  | Published : Tue, Oct 17, 2023, 03:13 PM

దేశంలో జుట్టురాలే సమస్య ఉన్నవారిలో 50% మంది 25సం.లోపు వారేనని ఓ అధ్యయనంలో వెల్లడైంది. 21 ఏళ్లలోపు వారిలో 25.89% మందికి హెయిర్ లాస్ సమస్య ఉందట. ఈ సమస్య ఉన్నవారిలో 65% మంది చుండ్రుతోనూ బాధపడుతున్నారని తేలింది. కేశాల సమస్య గల ప్రతి 10 మందిలో ఆరుగురు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని తేలింది. గ్యాస్, అజీర్తి, ఉబ్బరంతో ఆహారం జీర్ణం కాకపోవడంతో సరైన పోషకాలు అందక ఇలా అవుతుందని, నిద్రలేమి కూడా మరో కారణంగా తేలింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com