ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉదయం లేచి ఈ మంత్రాలు చదివితే అంతా శుభమే!

Astrology |  Suryaa Desk  | Published : Sun, Oct 22, 2023, 10:06 AM

ఉదయం లేచి ఈ మంత్రాలు చదివితే అంతా శుభమే జరుగుతుందని, మన అరచేతుల్లో ముక్కోటి దేవతలు ఉంటారని చెబుతారు. ఈ మంత్రాన్ని ఉదయం సూర్యోదయానికి ముందు జపించాలి. ఈ మంత్రాన్ని పఠించే ముందు, చేతిని చూస్తూ అరచేతులను చదవాలి. కరాగ్రే వసతు లక్ష్మీ, కరామధ్యే సరస్వతి, కరమూలే స్థిత గౌరీ, ప్రభాతే కర దర్శనం! సముద్ర వాసనే దేవి, పర్వత స్థాన మందితే, విష్ణు పత్ని నమస్తుభ్యం, పద స్పర్శం క్షమాశ్వ మే! అంటూ ఈ మంత్రాలను జపించాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com