బ్రౌన్ రైస్ లో ఫైబర్‌మరియు పోషకాలు అధికంగా ఉంటాయి. ఈ అన్నం తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగవు. మధుమేహం అదుపులో ఉంటుంది. బరువు తగ్గించుకోవచ్చు. పాలిచ్చే తల్లులకు మెరుగైన పాల ఉత్పత్తి ఉంటుంది. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.