సాఫ్ట్వేర్ కంపెనీ నార్డ్‌పాస్ సర్వే ప్రకారం, ఒకే పాస్‌వర్డ్‌తో ప్రపంచవ్యాప్తంగా 35 దేశాల్లో దాదాపు 45 లక్షల ఖాతాలు ఉన్నాయని తెలిపింది. '123456' అనే పాస్‌వర్డ్‌ను ప్రజలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారని కంపెనీ తాజా అధ్యయనం వెల్లడించింది. భారతదేశంలోనే 3.6 లక్షల ఖాతాలు '123456'ని ఉపయోగిస్తుండగా, 1.2 లక్షల ఖాతాలు 'అడ్మిన్' పాస్‌వర్డ్‌ను ఉపయోగిస్తున్నాయని నార్డ్‌పాస్ తెలిపింది. ప్రజలు వీలైనంత బలమైన పాస్‌వర్డ్‌ను ఉపయోగించాలని కోరారు.