మహిళలు నెలసరి సమయంలో ఎండోమెట్రియం అనేది మందంగా పెరిగి ఫలధీకరణ చెందదు. అది అండంతో పాటు రక్త స్రావం ద్వారా శరీరం నుంచి వెళ్లి పోవాలి. లేదంటే పలు రకాల సంతాన సాఫల్య సమస్యల్ని ఎదుర్కొనాల్సి ఉంటుంది. అందుకే స్నానం చేయకూడదని పెద్దలు నియమం పెట్టారు. పూర్వం దేవాలయాలు ఊరి చివర ఎక్కడో ఉండేవి. చాలా దూరం నడాల్సి ఉంటుంది. ఇలా నడవడం వల్ల మహిళలకు అధిక రక్త స్రావం అవుతుంది. అందుకే వెళ్ల కూడదని అంటారు.