తిరుమలలో ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు టీటీడీ ఆధ్వర్యంలో వేంకటేశ్వర ధార్మిక సదస్సు నిర్వహించనున్నారు. సదస్సుకు దేశవ్యాప్తంగా ఉన్న 57 మంది పీఠాధిపతులు,
స్వామీజీలు, భావసారూప్యం గల సంస్థల ప్రతినిధులు హాజరవుతారని టీటీడీ సంస్థ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. వారి సలహాలు, సూచనలతో ధర్మ ప్రచారాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తామని చెప్పారు.