ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారికి బట్టతల త్వరగా వచ్చేస్తుందా.?

Life style |  Suryaa Desk  | Published : Thu, Feb 22, 2024, 11:05 AM

ఎంతోమందిలో ఒక అభిప్రాయం ఉంది. టోపీ లేదా హెల్మెట్ ఎక్కువ సమయం పెట్టుకుంటే జట్టు రాలిపోతుందని అనుకుంటారు. దానివల్ల బట్టతల వస్తుందని భావిస్తారు. నిజానికి ఇది కేవలం ఒక అపోహ మాత్రమే. టోపీలు పెట్టుకోవడం వల్ల జుట్టు రాలిపోదని వైద్యులు చెబుతున్నారు. బట్టతల రావడానికి అనేక కారణాలుంటాయట. బట్టతలకు. టోపీలకు ఎలాంటి సంబంధం లేదని వివరిస్తున్నారు. టోపీలు పెట్టుకోవడంవల్ల జుట్టుకు రక్షణ లభిస్తుందట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com