ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ కారణంతో ఉద్యోగాలు వదిలేస్తున్న మహిళలు!

Life style |  Suryaa Desk  | Published : Sun, Feb 25, 2024, 10:20 AM

వ్యక్తిగత జీవితం, వృత్తిపరమైన బాధ్యతల మధ్య సమతౌల్యం చేసుకోలేక మహిళలే అత్యధికంగా ఉద్యోగాలను వదిలేస్తున్నారని ఒక నివేదిక తేల్చింది. ఈ కారణంతో మహిళల్లో 34% మంది,
మగవారిలో ఈ సంఖ్య 4 శాతమేనని పేర్కొంది. గోద్రేజ్‌ డెయిల్యాబ్స్‌, సెంటర్‌ ఫర్‌ ఎకనమిక్‌ డేటా అండ్‌ అనాలసిస్‌, అశోకా యూనివర్శిటీ, డాస్రాల భాగస్వామ్యంతో ఉదైతి ఫౌండేషన్‌ ఈ నివేదికను రూపొందించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com