గసగసాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. దీన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. గసగసాలలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ముఖ్యంగా ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి మరియు మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి సహాయపడతాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గసగసాలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa