కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఓ 10 కరివేపాకు ఆకులతో పేస్ట్ తయారు చేసి మజ్జిగలో కలుపుకుని రోజూ తాగితే కాలేయం వ్యర్థపదార్థాల నుంచి రక్షణ పొందుతుందని సూచిస్తున్నారు. అంతేకాదు రోజూ ఓ 8 కరివేపాకు ఆకుల్ని మిర్యాలతో కలిపి తింటే ముక్కులో వచ్చే అలర్జీలు తగ్గిపోతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa