మెంతినీళ్లలో విటమిన్ A, B, C, మెగ్నీషియం, మాంగనీస్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. దీనిని తాగడం శరీరంలోని వేడి తగ్గుతుంది. మెంతులు వేడి స్వభావాన్ని కలిగి ఉంటాయి. అందుకే వేసవిలో దీనిని తాగడం వల్ల శరీరానికి హాని జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచుతుందని, కాబట్టి వేసవిలో దీనిని తాగకూడదని నిపుణులు సూచిస్తున్నారు.