ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాశిఫలాలు: 26-03-2024: మంగళవారం

Astrology |  Suryaa Desk  | Published : Tue, Mar 26, 2024, 10:39 AM

మేషం: ఆకస్మిక ధనలాభం. కార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా కొనసాగుతాయి.
వృషభం: చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక లావాదేవీలు న త్తనడకన సాగుతాయి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. శ్రమ తప్పదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.
మిథునం: వ్యవహారాలలో అవాంతరాలు. ఆర్థిక ఇబ్బందులు. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.
కర్కాటకం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వ్యవహారాలలో విజయం. ఆర్థికాభివృద్ధి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.
సింహం: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడనక సాగుతాయి.
కన్య: ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం. ఆర్థిక లాభాలు. కొత్తమిత్రుల పరిచయం. కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.
తుల: కొన్ని పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు. ఉద్యోగాలలో ఒత్తిడులు.
వృశ్చికం: ఆకస్మిక ధనలబ్ధి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.
ధనుస్సు: యత్నకార్యసిద్ధి. పలుకుబడి మరింత పెరుగుతుంది. ధనప్రాప్తి. సమాజంలో విశేష గౌరవం. ఆస్తిలాభ సూచనలు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.
మకరం: శ్రమాధిక్యం. పనుల్లో జాప్యం. ప్రయాణాలలో మార్పులు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు.
కుంభం: పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశాజనకంగా ఉంటుంది. విచిత్ర సంఘటనలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
మీనం: ఆర్థికాభివృద్ధి. సన్నిహితుల సహకారంతో పనులు పూర్తి చేస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. ముఖ్యసమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com