పంచాంగము 09.11.2024, శ్రీ ఇందిరాదామోదరాయనమః కలియుగం: 5126 విక్రమ సంవత్సరం: 2081 పింగళశక సంవత్సరం: 1946 క్రోధి ఆయనం: దక్షిణాయణం ఋతువు: శరద్మా సం: కార్తిక పక్షం: శుక్ల - శుద్ధ తిథి: అష్టమి రా.06:40 వరకు తదుపరి నవమి వారం: శనివారం - ముదవాసరే నక్షత్రం: శ్రవణం ఉ.08:57 వరకు తదుపరి ధనిష్ఠ యోగం: గండ ఉ.06:19 వరక తదుపరి వృధ్ధి రా.తె.03:39 వరకు తదుపరి ధృవ కరణం: భధ్ర ఉ.07:23 వరకుతదుపరి బవ రా.06:40 వరక తదుపరి బాలవ వర్జ్యం: ప.12:49 - 02:21 వరకు దుర్ముహూర్తం: ఉ.06:18 - 07:44రాహు కాలం: ఉ.09:09 - 10:34 గుళిక కాలం: ఉ.06:18 - 07:43 యమ గండం: ప.01:25 - 03:50 అభిజిత్: 11:37 - 12:21సూర్యోదయం: 06:18 సూర్యాస్తమయం: 05:41 చంద్రోదయం: ప.12:53 చంద్రాస్తమయం: రా.12:29 సూర్య సంచార రాశి: తులచంద్ర సంచార రాశి: మకరం దిశ శూల: తూర్పు గోపాష్టమి - గోష్ఠాష్టమి గోపూజ - ప్రదక్షిణ యమునానది స్నానం
మధురపురి ప్రదక్షిణ దుర్గాష్టమి శ్రీ శంకర్ మహారాజ్, జయన్తీ కంచి జగద్గురు శ్రీ బ్రహ్మానందఘనైంద్ర సరస్వతి స్వామి పుణ్యతిథి