ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వీరు కాలీఫ్లవర్కు దూరంగా ఉండడమే బెటర్..!

Life style |  Suryaa Desk  | Published : Sun, Nov 10, 2024, 05:54 PM

కాలీఫ్లవర్లో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కానీ కొన్ని సమస్యలతో బాధపడేవారు కాలీఫ్లవర్ తినకుండా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. 
గ్యాస్, ఎసిడిటీ, థైరాయిడ్, గాల్ బ్లాడర్, కిడ్నీలో రాళ్లు, రక్తం గడ్డకట్టే సమస్యలు ఉన్నవారు కాలీఫ్లవర్ తినవద్దు. గర్భధారణ సమయంలో కూడా కాలీఫ్లవర్ తినకూడదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com