ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒత్తిడి, ఆందోళన తగ్గాలంటే ఇలా చేయండి..!

Life style |  Suryaa Desk  | Published : Wed, Nov 20, 2024, 03:56 PM

అతిగా ఆలోచించి చింతించడం కూడా ఓ ఆరోగ్య సమస్యేనని నిపుణులు చెబుతున్నారు. ఇది మిమ్మల్ని ప్రతికూల విషయాలపై దృష్టి సారించేలా చేస్తుంది. దీనిని అధిగమించాలంటే ఇష్టమైన ఆహారం తీసుకోవాలి.
దీని వల్ల మెదడు చురుగ్గా మారుతుంది. ఒంటరిగా ఉండకుండా అందరితో కలిసి ఉండండి. రోజూ యోగా చేయండి. కంటినిండా నిద్రపోవాలి. వీలైనంత వరకూ మొబైల్ కు దూరంగా ఉండండి. సక్సెస్ స్టోరీ బుక్స్ చదవండి. హ్యాపీగా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com