ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్రమ మద్యం అమ్మకాల డబ్బంతా తాడేపల్లి ప్యాలెస్ లోకి: టీడీపీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 06, 2025, 03:17 PM

అక్రమ మద్యం అమ్మకాల డబ్బంతా తాడేపల్లిలోని జగన్ ప్యాలెస్ లోకి చేరిందని, ఆ డబ్బును లెక్కపెట్టడానికి 280 కౌంటింగ్ మెషీన్లు రాత్రి పగలు పనిచేసేవని టీడీపీ ఆరోపించింది. కమిషన్ ఇచ్చిన వాళ్లతో జె-బ్రాండ్ మద్యాన్ని తయారుచేయించి.
కేసుకు ఇంత చొప్పున జె-టాక్స్ కట్టించుకుని, డిజిటల్ చెల్లింపులు లేకుండా అమ్మేసేవారని ట్వీట్ చేసింది. ఏ రోజు సాయంత్రం ఆరోజే కలెక్షన్లు తాడేపల్లికి చేరేవని పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com