AP: యువతిని ఆత్మహత్యకు ప్రేరేపించాడు ఓ ప్రియుడు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు సమీప గ్రామానికి చెందిన కారసాల రాజారావు ఓ యువతిని ప్రేమించాడు. సచివాలయంలో ఉద్యోగం వచ్చాక ఇంట్లో ఒప్పుకోవడం లేదని తప్పించుకున్నాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో యువతి చేతిని చాకుతో కోసి, ఎలుకల ముందు ఇచ్చి ఆత్మహత్యకు ప్రేరేపించాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. కేసు నమోదైంది.
![]() |
![]() |