సీఎం చంద్రబాబు ఇటీవల ఢిల్లీలో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసిన విషయం తెలిసిందే. షాదారా, సంగం విహార్, విశ్వాస్ నగర్ నియోజకవర్గాల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే ప్రస్తుతం ఢిల్లీలో ఎన్నికల ఫలితాలు కొనసాగుతున్నాయి.
చంద్రబాబు ప్రచారం చేసిన ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో చంద్రబాబు ప్రచారం కలిసొచ్చిందనే చెప్పవచ్చు.
![]() |
![]() |