ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరో రికార్డుకు చేరువలో రోహిత్‌

sports |  Suryaa Desk  | Published : Tue, Feb 11, 2025, 05:26 PM

టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. అతను మరో 13 పరుగులు చేస్తే వన్డేల్లో అత్యంత వేగంగా 11,000 పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించే అవకాశం ఉంది. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు.
కోహ్లీ 222 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్ సాధించాడు. రోహిత్ 259 ఇన్నింగ్స్‌ల్లో 10,987 రన్స్‌ చేశాడు. దీంతో రేపు ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచులో 13 పరుగులు చేస్తే ఈ భారీ రికార్డు క్రియేట్ చేసే అవకాశముంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com