ప్రకాశం జిల్లా కంభం ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలపై ఎమ్మెల్యేకు స్థానికులు అర్జీలు ఇచ్చి తమ సమస్యలను విన్నవించారు.
సమస్యలను సాధ్యమైనంత త్వరలో పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఈ సందర్భంగా ప్రజలతో అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు.
![]() |
![]() |