తానా సభలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆ సంస్థ ప్రతినిధులు స్పీకర్ అయ్యన్న పాత్రుడిని ఆహ్వానించారు. అమెరికా మిషిగాన్ రాష్ట్రం, నోవీ నగరంలో 24వ తానా సభలు జూలై 3 నుంచి 5 వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో స్పీకర్ చాంబర్‌లో ఆయనను తానా కాన్ఫరెన్స్ చైర్మన్ నాదెళ్ల గంగాధర్, మాజీ అధ్యక్షులు జయరామ్ కోమటి, కాన్ఫరెన్స్ డైరెక్టర్ సునీల్ పాంట్ర, చందు గొర్రెపాటి, శ్రీనివాస్ నాదెళ్ల తదితరులు కలిశారు. సభలకు రావలసిందిగా ఆహ్వానించారు.
![]() |
![]() |