బెట్టింగ్ యాప్‌లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 357 ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌లపై నిషేధం విధించింది. జీఎస్టీ ఇంటెలిజెన్స్ 2400 బ్యాంకు అకౌంట్లు ఫ్రీజ్ చేసింది. దేశ వ్యాప్తంగా 700 వరకు ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ఉన్నట్లు గుర్తించింది. బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిన డబ్బులను కొందరు హవాళా ద్వారా ఇతర దేశాలకు తరలిస్తుండడంతో ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపింది.
![]() |
![]() |