రోజూ ఉప్పు నీటిని నోటిలో వేసుకుని పుక్కిలిస్తుంటే ఎన్నో అద్భుత ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా తరచూ చేయడం ద్వారా గొంతు సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందులు దూరం అవుయని చెబుతున్నారు. రోజూ బ్రష్ చేసిన తర్వాత నోటిలో ఉప్పు నీటిని వేసుకుని పుక్కిలించడం వల్ల నోటిలోని బాక్టీరియా, సూక్ష్మక్రిములు చనిపోతాయి. యాసిడ్ స్థాయిలను తటస్థంగా ఉంచి నోటి దుర్వాసన రాకుండా చేస్తుంది.
![]() |
![]() |