శ్రీకాకుళం రూరల్ మండలం ఇప్పిలి గ్రామంలో ఉన్న పెద్ద చెరువులో రెల్ల బడ్డు వ్యాపించడంతో సాగునీటి పారుదల పూర్తిగా మందగించింది. ఈ చెరువు గుండా కొన్ని వందల ఎకరాలకు సాగునీరు అందించాలన్నారు.
అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ బడ్డు పూర్తిగా చెరువు మొత్తం వ్యాపించింది. దీంతోపాటు చెరువు చుట్టుపక్కల కబ్జాలు చోటు చేసుకోవడంతో చెరువు పూర్తిగా కుచించింది. దీనిపై అధికారులు స్పందించాలని ఆదివారం స్థానికులు కోరుతున్నారు.
![]() |
![]() |