టైప్-2 డయాబెటిస్ రోగులకు ప్రాణాంతకమైన కాలేయం, పాంక్రియాటిక్ క్యాన్సర్లు వచ్చే ముప్పు ఎక్కువగా ఉందని బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ పరిశోధకుల తాజా అధ్యయనం అంచనా వేసింది. ముఖ్యంగా మహిళలు ఎక్కువ సంఖ్యలో క్యాన్సర్ బారినపడుతున్నట్టు పరిశోధకులు చెబుతున్నారు. 95 వేల మంది హెల్త్ రికార్డ్స్‌ను విశ్లేషించగా.. క్యాన్సర్ ముప్పు రెండు రెట్లు, కాలేయ క్యాన్సర్ ముప్పు ఐదు రెట్లు పెరిగిందని తేలింది.
![]() |
![]() |