కనిగిరి కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ హసీనా తెలిపారు. ఏప్రిల్ 11 వరకు ఆన్ లైన్ ద్వారా.
దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రవేశాలు అందుబాటులో ఉన్నాయని, విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
![]() |
![]() |