తిరుమల శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు . ఉదయం 8 గంటల సమయంలో ఆలయఫై వెళ్లిన ఓ విమానం.ఆలయం పై విమానాల ప్రయాణం చెయ్యడం ఆగమ శాస్త్ర విరుద్ధం. నో ఫ్లైయింగ్ జోన్ గా తిరుమలను ప్రకటించాలని అనేకమార్లు కోరన కేంద్ర విమానయాన శాఖను కోరిన టీటీడీ. ప్రస్తుత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి లేఖ రాసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు . త్వరలోనే నో ఫ్లయింగ్ జోన్ పై అధ్యయనం చేసి… సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్న పౌర విమానయాన శాఖ. అధ్యయనం అనంతరం నిర్ణయం ప్రకటించనున్న కేంద్ర మంత్రి.
![]() |
![]() |