అనారోగ్య సంబంధిత విషయాల్లో ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది, అర్హులైన వారికి ఎమ్మెల్యే మాధవి రూ. 42, 12, 977ల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను గురువారం లబ్ధిదారులకు అందజేశారు. పేదలకు ఆపన్న హస్తం అందించడంలో చంద్రబాబు ముందుంటారని, ఇంటికి పెద్ద కొడుకుగా తన బాధ్యతను నిబద్ధతతో నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
![]() |
![]() |