సోమందేపల్లి మండల వ్యాప్తంగా విద్యుత్ బిల్లుల బకాయిలు చెల్లించాలని విద్యుత్ ఏఈ పరమేశ్వరరెడ్డి అన్నారు. ఈ నెల 30 న ఉగాది, 31న రంజాన్ పండుగలు ఉన్నందున విద్యుత్ వినియోగదారులు 28.
29 తేదీన బిల్లులు చెల్లీంచి సహకరించాలని బకాయిలు కట్టకుంటే వారి విద్యుత్ మీటరుకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామన్నారు. ఇందులో భాగంగా ఎల్ ఐ రామకృష్ణ, లైన్ మెన్ సూరి గురువారం ప్రతి వినియోగదారుడి వద్దకు వెళ్ళి విద్యుత్ బిల్లులు కట్టించుకుంటున్నారు.
![]() |
![]() |