యూపీ రాష్ట్రం లక్నోలోని ఓ పునరావాస కేంద్రంలో పిల్లలు ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారు. పునరావాస కేంద్రంలో దాదాపు 70 మంది విద్యార్థులు ఉండగా 25 మంది విద్యార్థులు ఫుడ్ తిన్న వెంటనే వాంతులు చేసుకోవడంతో ఆసుపత్రికి తరలించారు.
ఇందులో ఇద్దరు మరణించగా 23 మందికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు పునరావాస కేంద్రాన్ని సందర్శించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు.
![]() |
![]() |