ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు చేనేతల ఇండ్లకు 200 యూనిట్లు అలాగే పవర్ లూమ్స్‌కు 50 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేలా చర్యలు తీసుకోవాలని చేనేత.
టెక్స్‌టైల్స్ శాఖ కమిషనర్‌ను ఆదేశించింది. ఈ పథకం అమలు అయితే ప్రభుత్వంపై రూ.125 కోట్ల వరకు భారం పడనుంది. ఇంధన శాఖతో సంప్రదింపుల తర్వాత పథకం అమలు విధివిధానాలను ఖరారు చేయనుంది.
![]() |
![]() |