శ్రీ సత్యసాయి జిల్లాలోని రామగిరి, రొద్దం, గాండ్లపెంట మండల కేంద్రాలలో జరుగుతున్న ఎంపీపీ ఎన్నికలను గురువారం జిల్లా పోలీసులు డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న ఆదేశాల మేరకు మూడు మండలాల్లో ప్రత్యేక బృందాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద అనుమానిత వ్యక్తుల సంచారంపై డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు.
![]() |
![]() |